ఇందుకూరుపేట మండల 2వ ఉపాధ్యక్షురాలిగా కైలాసం లావణ్య ఎంపిక
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా,కోవూరు నియోజకవర్గం, మండల 2వ ఉపాధ్యక్షురాలిగా కైలాసం లావణ్య ఎంపికయ్యారు. ఈ కార్యక్రమం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో జరిగింది. కార్యాలయంలో 2వ ఉపాధ్యక్షుని ఎన్నిక కార్యక్రమంలో ఎంపీటీసీలు, మండల ఉపాధ్యక్షురాలిగా కైలాసం లావణ్యని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఇందుకూరుపేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన వై.యస్.ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో కొత్తగా మంజూరు అయిన 150 తో కలిపి మొత్తంగా 8584 మందికి పెరిగిన పెన్షన్ తో లబ్ధిదారులకు అందజేసి
జగనన్న శాశ్వత గృహహక్కు పథకం కార్యక్రమంలో పాల్గొని దాదాపు 50 మంది లబ్దిదారులకు ఓ టి ఎస్ రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఇందుకూరుపేట మండలంలోని 127 మంది సచివాలయం సిబ్బందికి యూనిఫాం పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలోకోవూరు శాసనసభ్యులునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు మవులూరు శ్రీనివాసులురెడ్డి , జిల్లా డి ఎల్ డి ఎ ఛైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ గందళ్ల శంకరయ్య , జడ్పీటీసీ శ్రీహరికోట జయలక్ష్మి , ఎంపీటీసీలు, సర్పంచులు, కో-ఆప్షన్ మెంబర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Kailasam Lavanya has been selected as the 2nd Vice President of Indukurupeta Mandal