తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ”కాకబలి”

తిరుమల ముచ్చట్లు:
 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయపూర్వం నిర్వహించే ”కాకబలి” కార్యక్రమం ఆదివారం వైదికోక్తంగా జరిగింది.ఇందులో భాగంగా అర్చక స్వాములు పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు.ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ అధికారులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Kakabali” in the Thirumala Srivari Temple

Natyam ad