21 న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం

Kaleshwaram project begins on 21st

Kaleshwaram project begins on 21st

Date:12/06/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

కాళేశ్వరం ప్రాజెక్టుకు ముహుర్తం నిశ్చమయింది. ప్రాజెక్టుకు ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కుడా కెసిఆర్ నిశ్చయించారు. త్వరలోనే విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్ ను కెసిఆర్ ఆహ్వానిస్తారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల అయింది.

అనంతలో రోడ్డు ప్రమాదం…ముగ్గురు మృతి

Tags;Kaleshwaram project begins on 21st

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *