కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద సీఎం కేసీఆర్‌ విగ్రహ ఏర్పాటు

జయశంకర్ భూపాలపల్లి ముచ్చట్లు:

 

అపర భగీరథుడుగా చెప్పుకుంటున్న  కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రూపకర్త సీఎం కేసీఆర్‌ విగ్రహ ఏర్పాటుకు అంకురార్పణ మొదలైంది. జిల్లాలోని మహాదేవపూర్ మండలం అంబట్‌పల్లి గ్రామ పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ (లక్ష్మి బరాజ్‌) వద్ద సీఎం కేసీఆర్‌ విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్‌ పుట్ట మధుకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షినితో కలిసి పరిశీలించారు. త్వరలోనే విగ్రహ ఏర్పాటు కార్యక్రమాలను ప్రారంభిస్తామని వారు తెలిపారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Kaleswaram project erection of a statue of CM KCR at Medigadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *