వావి వరసలు మరిచిన కలియుగం…పినతల్లిని తల్లిని చేసిన కొడుకు

Date:18/01/2021

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:

వావి వరసలు మరిచి కలియుగం అంతమవుతుందని బ్రహ్మంగారు అంటే ఏమో అని అందరూ అనుకున్నారు.. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రపంచంలో వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.రష్యా దేశంలో ఒకావిడ దారుణానికి ఒడిగట్టింది. 35 ఏళ్ల సోషల్ మీడియా సెలబ్రెటీ ఇన్ఫ్లూయేన్సార్ మరీనా బల్మాషేవా పదేళ్ల కిందట 45 ఏళ్ల అర్రేను పెళ్లి చేసుకుంది. అప్పటికే 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మరీనా కూడా అతడిని కన్న కొడుకులా ఎంతో ప్రేమగా చూసుకునేది. అయితే కొన్ని నెలల కిందట అర్రేతో స్పర్థలు ఏర్పడడంతో మరీనా తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఒంటరిగా జీవించింది.పదేళ్లపాటు ఆమెతో పాటు పెరిగిన కొడుకు వ్లాడిమిర్ మరీనాను వదిలి ఉండలేకపోయాడు. వ్లాడిమిర్ కు తాజాగా 20 ఏళ్లు దాటాయి. అయినా మరీనాను తరచు వ్లాడిమర్ కలుస్తూనే ఉన్నాడు.దీంతో ఆ బంధం వేరే యాంగిల్ కు దారితీసి ఇద్దరూ ఏకమయ్యారు. ఇద్దరూ దీనికి అంగీకరించడంతో శారీరంగా కలిసి పెళ్లి చేసుకున్నారు. ఈ వార్త విని ఆమె మాజీ ప్రియుడు హతాషుడయ్యాడు. మాజీ భార్యనే తన కొడుకు భార్య రావడం చూసి ఆవేదన చెందాడు.ఇటీవలే ఆ తల్లి కొడుకు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తల్లిని ఒక్క నెలలోనే వ్లాడిమర్ తల్లిని చేశాడు. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అయితే వ్లాడిమర్ కు మరీనా సొంత తల్లి కాదు.. పినతల్లి. వ్లాడిమర్ తల్లి చనిపోతే మరీనాను రెండో వివాహం చేసుకున్నాడు తండ్రి. సో పినతల్లినే పెళ్లి చేసుకొని కడుపు చేశాడు ఆ కొడుకు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags:Kaliyugam who forgot the lines of Vavi … the son who made his aunt his mother

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *