చిత్తూరు జిల్లాలో కల్తీ పాల కలకలం

చిత్తూరు ముచ్చట్లు :

 

చిత్తూరు జిల్లాలో కల్తీ పాల దందా ప్రజలను కలవర పెడుతోంది. వెడురుకుప్పం మండలానికి చెందిన మురహరి రెడ్డి కల్తీ పాలు తయారు చేసి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పంపిణీ చేసే బాలామృతం, యూరియా కలిపి పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అతని నుంచి బాలామృతం ప్యాకెట్లు, యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Kalti milk stir in Chittoor district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *