కల్తీపాల గుట్టు రట్టు
యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో కల్తీ పాల తయారు చేస్తున్నారని సమాచారం తో ఎస్వోటీ పోలీసులు దాడులు జరిపారు. బాలం శేఖర్ పాల కేంద్రం పై దాడి చేసి 110 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాలను తయారు చేసే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక లీటర్, డాల్ఫర్ స్మిక్డ్ మిల్క్ పౌడర్ పద్నాలుగు కేజీ ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Tags: Kaltipala Guttu Rattu

