కళ్యాణదుర్గం, గుంతకల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు-మంత్రి పెద్దిరెడ్డి
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం లో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన .నేడు కళ్యాణదుర్గం, గుంతకల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు .ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మేల్యేలు వెంకటరామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఎంపి తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, కలెక్టర్ ఎం గౌతమి, ఎస్పీ శ్రీనివాస రావు తదితరులు.

Tags: Kalyanadurgam, Guntakal constituency level review meetings-Minister Peddireddy
