Natyam ad

కంప్యూటర్ సైన్సస్ లో డాక్టరేట్ పట్టా పొందిన కనగానపల్లి అరుణ్ కుమార్

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా కేంద్రములో కంప్యూటర్ సైన్సస్ లో డాక్టరేట్ పట్టా పొందిన కనగానపల్లి అరుణ్ కుమార్ ని అభినందించిన టీడీపీ నాయకులు, కమ్మూరు నాగరాజు, NHRC రాష్ట్ర అధ్యక్షుడు రమణ కుమార్.

 

Post Midle

Tags: Kanaganapally Arun Kumar is a Doctorate in Computer Science

Post Midle