శ్రీశైల భ్రమరాంబిక స్వామివార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్న పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి దేవమ్మ
పత్తికొండ ముచ్చట్లు:
ఉదయం శ్రీశైల భ్రమరాంబిక స్వామివార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్న పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి దేవమ్మ .. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Tags:Kangati Devamma, MLA of Pattikonda visited Srisaila Bhramarambika Swamivar with her family.
