శబరిమలైను తలపిస్తున్న కాణిపాకం ఆలయం

శ్రీకాళహస్తి ముచ్చట్లు:


చిత్తూరు జిల్లాలో స్వయంభుగా వెలసిన కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అయ్యప్ప స్వామి భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీ స్వామివారి దేవస్థానం నందు కొనసాగుతున్న అయ్యప్ప స్వాముల భక్తుల రద్దితో అతి శీఘ్ర దర్శనం, శీఘ్ర దర్శనం క్యూలైన్  నిండిపోయి వెలుపలకు వచ్చాయి. క్యూలైన్లోని శబరిమలై అయ్యప్ప స్వామి భక్తులు ముందుగా కాణిపాకం గణపతిని దర్శించుకోవడానికి వస్తున్నడంతో దింతో ఆలయ పరిసరప్రాంతం కిక్కిరిపోయింది. అయ్యప్ప స్వాములు రద్ది ఎక్కువవడంతో ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాట్లు చేసి దర్శనభాగ్యం కల్పించారు.

 

Tags: Kanipakam temple overlooking Sabarimala

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *