సుప్రీమ్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా కపిల్ సిబల్ ఎన్నిక

హైద్రాబాద్ ముచ్చట్లు:

నాలుగవ సారి సుప్రీమ్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా సీనియర్ అడ్వకేట్ మరియు కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ ఎన్నిక అయ్యారు.సుప్రీమ్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల జరగగా కపిల్ సిబల్ కు 1066 ఓట్లు రాగా, ప్రత్యర్థి సీనియర్ అడ్వకేట్ ప్రదీప్ రాయ్ కు 681 ఓట్లు, ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ అడ్వకేట్ డాక్టర్ అధిష్ సి అగర్వాల్ కు కేవలం 296 ఓట్లు మాత్రమే వచ్చినాయి.దీనితో 4వ సారి సుప్రీమ్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఎన్నిక అయ్యారు.

 

Tags: Kapil Sibal elected President of Supreme Court Bar Association

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *