Kapu community leader Venkataratnam dead

కాపు సంఘ నాయకుడు వెంకటరత్నం మృతి

Date:23/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు కాపు సంఘ నాయకుడు, లారీ యజమాని జి.వెంకటరత్నం(70 ) గురువారం మృతి చెందారు. కొంత కాలంగా ఆనారోగ్యానికి గురైన ఆయన ఆకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే పలువురు పట్టణ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి , నివాళులర్పించారు.

సచివాలయ వైద్య సిబ్బందికి శిక్షణ

Tags: Kapu community leader Venkataratnam dead

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *