Natyam ad

మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన కాపు సంఘ నాయకుడు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో కాపు సంఘ నాయకుడు పూలభాస్కర్‌ , ఆయన సతీమణి పార్టీలో చేరారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి కొత్తపేటలో పర్యటించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ లలిత, కో ఆఫ్షన్‌ మెంబరు తుంగామంజునాథ్‌ ఆధ్వర్యంలో భాస్కర్‌ పార్టీలో చేరారు. వీరికి మంత్రి పెద్దిరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉమాదేవి , యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Kapu Sangha leader who joined the party in the presence of Minister Peddireddy

Post Midle