శ్రీరెడ్డిపై కరాటే కళ్యాణి

హైదరాబాద్ ముచ్చట్లు :

 

నటి శ్రీరెడ్డిపై విరుచుకుపడింది నటికరాటే కళ్యాణి. ఆమెది బరితెగింపు అని తెగించిన వాళ్లకి తెడ్డే లింగం అంటారు.. శ్రీరెడ్డి కూడా అదేటైపు ఎప్పుడు అవుద్దో గానీ.. దీనికి పులుసులో ముక్కలు వుండవు ఆరోజు’ అంటూ శ్రీరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఫేస్ బుక్‌లో వీడియో పెట్టింది రాటే కళ్యాణిఆమె మాట్లాడుతూ.. ‘ఇలాంటి వాళ్లని పట్టించుకుంటున్నాం అని తెలిస్తే వాళ్లు ఏదైనా మాట్లాడతారు. నేను ఏం చూపించినా చూస్తారు అనుకున్నంత కాలం ఇలాగే ఉంటుంది. ఎవరూ చూడకుండా ఛీ.. ఛీ అదో పిచ్చి కుక్క అని వదిలేస్తే తానంతట అదే అర్థం అవుతుంది. ఇప్పటికీ వాళ్ల విలువ ఏంటో వాళ్లకి తెలుసు.కానీ నేను క్వీన్ విక్టోరియా అని ఫీల్ అయ్యేవాళ్లని మనం ఏం చేయలేం. కాకపోతే అద్దంలో అటువైపు తిరిగి చూసుకుంటే వాళ్ల ఫేసూ తెలుసు.. వాళ్లు బేసూ తెలుసు. ఇలాంటి వాళ్ల గురించి మాట్లాడటమే వేస్ట్.వాళ్లకి ఫేమ్ కావడమే కావాలి.. బూతులు తిట్టేవాళ్లు కొందరు.. అంగాంగ ప్రదర్శన చేసేవాళ్లు కొందరు.. కానీ అన్నీ మిక్స్ చేసి ఒకరే చూపిస్తుంటే జనం ఎందుకు చూడరు. అన్నీ ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి చూస్తున్నారు.

 

 

 

 

నన్ను రెండు మూడుసార్లు తిట్టింది.. కేసులు కూడా నడుస్తున్నాయి. ఆమె పేరు తీయడం నాకు అనవసం. రఘురామక్రిష్ణం రాజు కాలి గోరికి సరిపోదామె. అసలు నీకు ఉన్న క్యాడర్ ఏంటి?? ఈ బాపతు మేడమ్‌లు ఎలా ఉంటారంటే.. నాకు ఒక డైరెక్టర్ చెప్పారు. సార్.. నేను లోపలికి రావొచ్చా అని డైరెక్టర్‌ని అడిగి.. వచ్చి అతని తొడపై కూర్చుంటారట. అలా కూర్చుని ఎక్కడెక్కడో చేతులు వేస్తుందట. అలా అతన్ని అట్టా ఇట్టా చేసి వీడియోలు తీసి కోట్లు కోట్లు డబ్బులు గుంజుతారు. ఆ గుంజిన డబ్బులతో వాళ్లపైన వీళ్లపైన పడి ఏడుస్తుంది.పిల్లి పిల్లల్ని పెట్టి పది ఇల్లు తిరిగినట్టు ఇక్కడ తరిమేస్తే అక్కడ.. అక్కడ తరిమేస్తే ఇక్కడ. రఘురామక్రిష్ణం రాజు గారు ఏం చేస్తే ఈమెకు ఎందుకు. చిరంజీవి గారూ కరాటే కళ్యాణిని పంపిస్తే ఈమెకు ఎందుకు? దమ్ముంటే రమ్మనండి.. నేను ఇక్కడే ఉంటా. ఇన్నాళ్లూ నన్ను ఏమైనా అన్నా ఊరుకున్నా.. ఇప్పుడు ఊరుకునే ప్రసక్తి లేదు. ఈసారి నాగురించి వాగితే రియాక్షన్ డిఫరెంట్‌గా ఉంటుంది. బ్యాండ్ బాజా మోగిపోద్ది. నేను దేనికైనా రెడీగా ఉన్నాను భయం లేదు. నన్ను కెలికిందంటే మొత్తం రోడ్డు మీద వేస్తా.. ఆమె సీన్ మొత్తం నా దగ్గర ఉంది. దానికి ఉన్న దన్ను ఏంటి.. ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుంది. దానికి ఓ రోజు వస్తుంది. అమ్మాయిలే ఇబ్బంది పడే విధంగా అసభ్యకరమైన బూతులు మాట్లాడుతుంది.

 

 

 

 

తల్లి తండ్రి పెంచిన సంస్కారం ఒకటి ఉంటుంది. ఈసారి బూతులు మాట్లాడు చెప్తా నీపని.జగన్ గారు మంచి పనిచేస్తే ఎవరైనా పొగుడుతారు. నేను కూడా పొగిడా.. మంచి చేస్తే ఎవర్నైనా పొగడాలి.. అతను శత్రువైనా పొగడాలి. చెడు చేస్తే తిట్టాలి. అది నా పాలసీ. జగన్ గారిపై ఈగవాలనీయము అని.. ఎన్టీఆర్ బట్టలిప్పిన ఫొటోలు పెట్టి.. రఘురామక్రిష్ణం రాజుని విగ్గు రాజా.. గాడిద గుడ్డు రాజా.. అంటే ఏదో ఒకరోజు ఈమెని కుక్కని కొట్టినట్టు కొడతారు. ఇది గ్యారంటీ.రఘురామక్రిష్ణం రాజు గారిని అనే హక్కు ఆమెకి లేదు. పేర్లు కాస్త అటూ ఇటూ మార్చి తోకలు తగిలిస్తే అర్థం కానివారు ఎవరూ లేరు. నాలాగ ఊరుకుంటున్నారు కాబట్టి సరిపోయింది. ఇక ఊరుకునే ప్రసక్తి ఉండదు’ అంటూ శ్రీరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది కరాటే కళ్యాణి.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Karate Kalyani on Srireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *