పి.కొత్తకోట బ్రిడ్జి వద్ద కర్ణాటక పోలీసు వాహనం ఆక్సిడెంట్
పూతలపట్టు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండలం పి.కొత్తకోట
బ్రిడ్జి వద్ద ఈరోజు ఉదయం 4 గంటల 30 నిమిషములకు నిమిషములకు కొత్తకోట బ్రిడ్జి వద్ద కర్ణాటక పోలీసు వారు కేసు డ్యూటీ గా వెళుతుండగా ఆక్సిడెంట్ అయినది.చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోS.I దీక్షిత్ పిసి శరవణ,బసవ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.సంఘటన స్థలము లో చనిపోయిన వారు. S I అవినాష్,P C అనిల్,ప్రైవేటు డ్రైవర్ గా గుర్తించి వీరు సంఘటన స్థలంలో ముగ్గురు చనిపోయినారు సంఘటన స్థలాన్ని పరిశీలించిన చిత్తూరు ఎస్పీ విశాంత్ రెడ్డి, డి.ఎస్.పి సుధాకర్ రెడ్డి, సి ఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఐ మనోహర్, మరియు పోలీస్ సిబ్బంది.

Tags: Karnataka Police vehicle accident at P.Kottakota Bridge
