కార్తీక పౌర్ణమి వేళ అపశ్రుతి.. ఆరుగురు మృతి

Karthika full moon at the time of the death of six persons

Karthika full moon at the time of the death of six persons

Date:12/11/2019

బీహార్ ముచ్చట్లు:

కార్తీక పౌర్ణమి వేళ మంగళవారం అపశ్రుతి నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవాడ జిల్లాలోని కోవకల్ దేవాలయం వద్ద నదిలో స్నానమాచరించేందుకు వచ్చిన భక్తుల్లో ఆరుగురు మునిగి మరణించారు. ఐదుగురు పిల్లలతోపాటు ఓ వ్యక్తి కాపాడబోయి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మరణించారు. ఐదుగురు పిల్లలు నదిలోకి దూకి ఈత రాక మునిగిపోయారు. పిల్లల్ని రక్షించేందుకు అవినాష్ కుమార్ అనే వ్యక్తి నదిలోకి దిగి ఆయన మృత్యువాత పడ్డారు. నలంద జిల్లా పావాపురి ప్రాంతంలోని సక్రి నదిలో మునిగి ముగ్గురు పిల్లలు మరణించారు. మరో ఘటనలో అనూరాథ(18), శిల్పి (18)లు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

 

వాగులో స్నానానికి వెళ్లి ముగ్గురు బాలురు మృతి

 

Tags:Karthika full moon at the time of the death of six persons

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *