Date:30/11/2020
శ్రీశైలం ముచ్చట్లు:
కార్తీక పౌర్ణమి మరియు మూడవ సోమవారం కావడంతో వేకువజామునే శ్రీశైలంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో అర కిలో మీటరు మేర భక్తులు బారులు తీరారు.తెల్లవారుజామునుంచి శ్రీశైల మహాక్షేత్రంశివనామస్మరణతో మారుమోగుతోంది. ప్రధాన ఆలయ ముందుభాగాన గంగాధర మండపం, నాగుల కట్ట వద్ద కార్తీక దీపాలను భక్తులు వెలిగించారు.కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తుల దర్శనాలకు అధికారులు ఏర్పాట్లను చేసారు.
మార్చిలోగా వంశధార- నాగావళి అనుసంధానం
Tags: Karthika Masotsavas in style at the Shaila Mahakshetra