Natyam ad

పుంగనూరులో 26 న కార్తీక పౌర్ణమి

పుంగనూరు ముచ్చట్లు:

26న  ఆదివారం  పుంగనూరు కోనేటిపాళ్యం నందు వెలసిన టీటీడీ శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయము నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకు స్వామి వారి అద్దాల మండపము నందు స్వామివార్లు అమ్మవార్లు అభిషేకము మరియు తిరుమంజనము మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లను కళ్యాణ మండపం నందుకు వేంచేయించి సాయంత్రం ఐదు గంటలకు విష్ణు దీపం సందర్భంగా స్వామివారికి ఆలయమునందు మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దీపారాధన ప్రతిమలు వెలిగించవలసినదిగా ప్రార్థన తదుపరి విష్ణు దీపం 6 గంటలకు వెలిగించబడును మరియు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు పౌర్ణమి సందర్భంగా శ్రీవారి గరుడదేవ కార్యక్రమం జరుగునుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా ప్రార్థన తదుపరి మరుసటి రోజున సోమవారము ఉదయము 9.గంటలకు శ్రీ సత్యనారాయణ స్వామి వారికి సత్యనారాయణవ్రతం జరుగును కావున సత్యనారాయణ వ్రతం చేయు భక్తులు ఆలయమునందు సంప్రదించవలసినదిగా కోరడమైనది.

Post Midle

Tags: Kartika Poornami on 26th in Punganur

Post Midle