23 న కార్తీక వన భోజనం

Date:21/11/2019

రామసముద్రం ముచ్చట్లు:

నవంబరు 23 న మండలంలోని మట్లవారిపల్లె సమీపంలోని శ్రీ సిగరేశ్వర స్వామి ఆలయం వద్ద నున్న మామిడి తోటలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు మండల బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు మహేష్, సుందర మూర్తి, కులశేఖర బట్టర్ లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఎంతో వైభవంగా మండలంలోని ప్రముఖ ఆలయాల పరిసర ప్రాంతాలలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. 23 వ తేదీ నిర్వహించబోయే వనభోజన మహోత్సవానికి మండలంలోని బ్రాహ్మణ సోదరులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

 

న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 1వ వ‌ర‌కు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు

 

Tags:Kartika Vana lunch on the 23rd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *