భక్తి శ్రద్దలతో కార్తీకమాస పూజలు

Date:21/11/2020

పుంగనూరు ముచ్చట్లు:

కార్తీకమాసంలో భాగంగా శనివారం భక్తులు భక్తి శ్రద్దలతో శివాలయాలను సందర్శించి, పూజలు నిర్వహించారు. పట్టణంలోని సోమేశ్వరాలయంలో పరమశివుడిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. అలాగే శ్రీ కాశివిశ్వేశ్వరస్వామి ఆలయము, శ్రీ బోగనంజుండేశ్వరస్వామి ఆలయము, యాబైరాళ్ల వెహోరవలోని శివాలయము , ఆగస్తీశ్వరాలయాలలో హ్గమాలు నిర్వహించి, అలాగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలోను ప్రత్యేక పూజలు చేసి, స్వామివారిని పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయాలలో వేకువజాము నుంచి నెల్లికాయల దీపాలు వెలిగించి, స్వామివారికి వెహోక్కులు చెల్లించుకున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగింది. నాలుగు సోమవారాల పాటు కార్తీకమాసంలో శివాలయంలో పూజలు చేసుకున్న వారికి కష్టాలు తీరిపోతుందన్న నమ్మకం. ఇందుకోసం కార్తీకమాసంలో ప్రజలు నిష్ఠాభక్తితో కార్తీకమాసంలో ఉపవాస దీక్షలు చేసి, పూజలు చేస్తారు.

నాగ‌శౌర్య‌, అనీష్ కృష్ణ‌, ఐరా క్రియేష‌న్స్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన షర్లీ సేతియా

Tags; Kartikamasa pujas with devotional attention

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *