పుంగనూరులో కరుణాసాగర్‌రెడ్డికి ఆర్టీవోగా పదోన్నతి

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఆర్టీఏ యూనిట్‌ కేంద్రం ఎంవీఐ కరుణాసాగర్‌రెడ్డికి ఆర్టీవోగా పదోన్నతి లభించింది. మంగళవారం ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు పదోన్నతి కల్పించి, హిందూపురం ఆర్టీవోగా నియమించారు. ఇక్కడికి ఎవరిని నియమించలేదు. సిబ్బంది , పట్టణ ప్రముఖులు కరుణాసాగర్‌రెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.

 

Tags: Karuna Sagar Reddy promoted as RTO in Punganur

Leave A Reply

Your email address will not be published.