Natyam ad

పుంగనూరులో కస్తూరిభా విద్యార్థి టాపర్‌

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కస్తూరిభా గాంధి కళాశాల విద్యార్థినీ రాష్ట్ర స్థాయిలో 979 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. శనివారం ప్రిన్సిపాల్‌ వాసియా ఫర్హత్‌ మాట్లాడుతూ కస్తూరిభా పాఠశాలలో వెహోత్తం విద్యార్థులు 33 మంది పరీక్షలు రాయగా, అందులో 28 మంది ఉత్తీర్ణులై అధిక మార్కులు సాధించారని ప్రిన్సిపాల్‌ తెలిపారు. అధిక మార్కులు సాధించిన విద్యార్థులు కెపి.అతికున్నిసా 979 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచారు. అజ్మియాభాను 954 మార్కులు, సబానాజ్‌ 944 మార్కులు సాధించారు. అలాగే ప్రథమ సంవత్సరంలో యాస్మిన్‌ 484 మార్కులు , కళ్యాణి 479 మార్కులు, మెహతాజ్‌ 476 మార్కులు సాధించారు.

 

Post Midle

Tags: Kasturibha student topper in Punganur

 

Post Midle