కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి కన్నుమూత

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి రాగవమ్మ(97) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమాజీ గుడలోని తమ స్వగృహంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Kasu Brahmananda Reddy Satyamani Eyelid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *