Natyam ad

కట్టమంచి బాలకృష్ణారెడ్డి మామిడి భవనంను ప్రారంభించిన మంత్రి  పెద్దిరెడ్డి

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమల సమైఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కట్టమంచి బాలకృష్ణారెడ్డి మామిడి భవనంను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్,అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  సాధారణ ల్యాబ్, కాన్ఫరెన్స్ హాల్, ఆఫీస్ సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి  కే. నారాయణ స్వామి , చిత్తూరు ఎమ్మెల్యే  అరణి శ్రీనివాసులు,ఎంపి  ఎన్. రెడ్డప్ప,ఎమ్మెల్సీ  కే.అర్.జే. భరత్, జెడ్పీ చైర్మన్  గోవిందప్ప శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే  ఎం.ఎస్. బాబు, జాయింట్ కలెక్టర్  వేంకటేశ్వర్,తదితరులు.

Post Midle

 

Tags: Kattamanchi Balakrishna Reddy was the minister who inaugurated the mango building Peddireddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.