కవితమ్మా … ధైర్యంగా ఉండండి
హైదరాబాద్ ముచ్చట్లు:
ఎమ్మెల్సీ కవితను ధైర్యంగా వుండండంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు అయన ట్వీట్ చేసారు. పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా ? కేసిఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం,ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మపోరాటంలో మీతోపాటు ఉన్నాము.. ఉంటము కూడా. ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే. మనదే నని అయన పేర్కోన్నారు.

Tags;Kavitamma … be brave
