జాతీయ రాజకీయాలకు కేసీఆర్ పనికిరారు: కోదండరాం

Date:07/09/2020

వరంగల్  ముచ్చట్లు:

దేశంలో కొత్త పార్టీకి అవకాశం ఉంది, కానీ కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పనికిరారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీని తన ఫ్రెండ్ జగనే మొదట అంగీకరించారన్నారు.అధ్యక్ష తరహా ఎన్నికలు మన దేశంలో అసాధ్యమని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందే కానీ..అన్ని తప్పులకు వీఆర్వోలే కారణం కాదన్నారు.

 

 

మహాప్రస్థానం’ సినిమా టీజర్ విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

Tags:KCR did not work for national politics: Kodandaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *