కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

జైనూర్ ముచ్చట్లు:

 

కొమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో  కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు  రాష్ట్రంలో వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని వారన్నారు నిరుద్యోగ భృతి ఇస్తానని కెసిఆర్ మాట తప్పుతున్నాడా అని అన్నారు కెసిఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది అని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: KCR effigy burning

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *