కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం
కరీంనగర్ ముచ్చట్లు:
బండి సంజయ్ అరెస్ట్ పై రాష్ట్ర వ్యప్తంగా బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబీకుతున్నాయి. బండి సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా నిరసిస్తూ అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి కరీంనగర్ లో కేసీఆర్ దిష్టబొమ్మను బీజేపీ కార్యకర్తలు దగ్దం చేసారు. అయనను తక్షణమే విడుదల చేయాలని రోడ్లపై బైఠాయించి డిమాండ్ చేసారు. పలు చోట్ల బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు దిగారు.
Tags: KCR effigy Dagdam

