కేసీఆర్ ఒక గల్ఫ్ ఏజెంట్

KCR is a Gulf agent

KCR is a Gulf agent

Date:15/09/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ వచ్చి ఉండకపోతే కేసీఆర్ గజ్వెల్ లో ఎమ్మెల్యే గా కూడా గెలిచేవాడు కాదని కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ కి రా.
ఒక్కరూపాయి కుడా  ఖర్చు పెట్టకుండా ఎన్నికలకు పొదామని ఒట్టు వేసుకుదామని అయన  అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీల మీద, అవినీతి మీద నేను ఎక్కడైనా చర్చకు సిద్ధం. నువ్వు చర్చకు రాకపోతే చవట, దద్ధమవని వ్యాఖ్యానించారు.
రాష్ట్రం లో రాజకీయ రగడ మొదలైంది. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ద్రోహి. ఎన్నికలో ఇచ్చిన ఏ ఒక హామీ నెరవేర్చలేదు. సాధారణ ఎన్నికలు వస్తే ఒడిపోతరనే భయం తోనే ముందస్తు ఎన్నికలకు వచ్చారని అయన ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజాలను మోసం చేసిన దగుల్ బాజీ కేసీఆర్.
కేసీర్ ఎన్నికలో పోటీ చేయడానికీ అనర్హుడని విమర్శించారు. ఇంటింటికి నల్లా ఇవ్వని కేసీఆర్ ఓటు ఎలా అడుగుతారు. కేసీఆర్ నువ్వు మనిషివైతే, చీము నెత్తురు ఉంటే మాట మీద నిలబడాలి ఎన్నికలకు దూరంగా ఉండాలని అయన డిమాండ్ చేసారు. ప్రగతి భవన్ లో  బ్రోకర్లు ఉన్నారు. తెలంగాణ ప్రజలతో చేలాగతమడుతున్నావు.
ఏ పీ సీఎం ఉత్తర తెలంగాణ కోసం లాఠీ దెబ్బ తిన్నాడు కేసులు పెట్టించుకున్నాడు. కేసీఆర్ నువ్వు ఎప్పుడైనా ఉద్యమంలో లాఠీ దెబ్బతిని జైలుకి పోయినవా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక గల్ఫ్ ఏజెంట్…! 2001 లో కేసీఆర్ ,హరీష్ ఆస్తులు ఎంత ..?ఈ రోజు ఉన్న ఆస్తులు ఎంతో బయటపెట్టాలని డిమాండ్ చేసారు. బ్రోకరిజం పుట్టింది కేసీఆర్ ఇంట్లో ….అసలుసిసలైన బ్రోకర్ కేసీఆరని ఆరోపించారు.
Tags: KCR is a Gulf agent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *