డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ప్రారంభించిన కెసిఆర్

సిరిసిల్ల ముచ్చట్లు :

 

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇవాళ సిరిసిల్లలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా తుంగపల్లి మండలం మందేపల్లిలో 1320 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సీఎం ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. అంతేకాకుండా లబ్ధిదారులతో గృహప్రవేశం కూడా కేసీఆరే చేయించారు. ఇంట్లో పూజ కార్యక్రమాల అనంతరం లబ్ధిదారులకు స్వయంగా కేసీఆరే మిఠాయిలు తినిపించారు. మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: KCR launches double bedroom house

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *