గవర్నర్ తో కేసిఆర్ భేటీ

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గవర్నర్ తమిళ సైని కలిశారు. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పలు విషయాలపై దాదాపు గంటపాటు చర్చించారు. అనంతరం గవర్నర్ తమిళ సై కెసిఆర్ కు తెలంగాణ ఆవిర్భావ రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ఫలాలు అందేలా చూడాలని సీఎం ను కోరారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; KCR meeting with the Governor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *