సిద్దిపేటలో కెసిఆర్ టూర్

సిద్దిపేట ముచ్చట్లు :

 

 

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. నూతన కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. సిద్దిపేట కు నూతన వెటర్నరీ కాలేజీ మంజూరు చేయనున్నట్లు తెలిపారు. తాను పుట్టిన సిద్దిపేట జిల్లాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: KCR Tour in Siddipet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *