పరారీలో కీచక ప్రధానోపాధ్యాయుడు

నల్గోండ ముచ్చట్లు:
 
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం , పిట్టoపల్లి ప్రాథమిక పాఠశాలలో కీచక టీచర్ భాగోతం బయటపడింది. ప్రధానోపాధ్యాయుడు శేపూరి నర్సింహా విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నడంటూ విద్యార్థులు అందోళనకు దిగారు. -విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయి స్టూ, మాట వినకుంటే చిత్రహింసలకు పాల్పడుతున్నడని వారు ఆరోపించారు. చాలమంది విద్యార్దులు ప్రధానోపాధ్యాయుడి భయంతో బడి మానేసారు. చివరకు పేరెంట్స్ నిలదీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. చక టీచర్ శేపూరి నర్సింహాను సస్పెండ్ చేయాలంటూ పాఠశాల ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు  ధర్నాకు దిగారు.  కామాందుడు నర్సింహా మాత్రం పరారీలో వున్నాడు.
 
Tags;Keechaka is the headmaster on the run

Leave A Reply

Your email address will not be published.