Natyam ad

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి

-రవి చంద్రా రెడ్డి మున్సిపల్ కమిషనర్

నంద్యాల ముచ్చట్లు:

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ రవి చంద్రా రెడ్డి తెలిపారు. . శుక్రవారం ఉదయం 36 వార్డు రామనాథ్ రెడ్డి నగర్ వార్డు సచివాలయ సిబ్బంది అమినిటి సెక్రెటరీ, ప్లానింగ్ సెక్రెటరీ, హెల్త్ సెక్రెటరీ, శానిటేషన్ సెక్రెటరీ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ , శానిటరీ మేస్త్రితో కలిసి వార్డులో పర్యటించారు., డెంగ్యు, మలేరియా వ్యాధులు రాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది .
సానిటేషన్, డ్రైన్ ఫాగ్గింగ్ అండ్ క్లీనింగ్ మరియు ఖాళీ స్థలాలు వార్డుల్లో సమస్యల గురించి పరిశీలించి తక్షణమే సంబంధిత సిబ్బందితో పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది.

 

Post Midle

Tags: Keep the surroundings clean

Post Midle

Leave A Reply

Your email address will not be published.