Natyam ad

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పుంగనూరుముచ్చట్లు:

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీహెఈవో మురళి కోరారు. గురువారం మండలంలోని అడవినాథునికుంట ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఇండ్ల పరిసరాలలో నీటి నిల్వలు లేకుండ చూసుకోవాలన్నారు. కుల్లిన పదార్థాలను పడవేయడంతో దోమలు ప్రభలే అవకాశం ఉందన్నారు. అలాగే ప్రతి ఒక్కరు నీటిని కాచి వడపోసి తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం రత్నమ్మ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Keep the surroundings clean

Post Midle