Natyam ad

విశాఖలో కీర్తీ సురేష్ సందడి

విశాఖపట్నం ముచ్చట్లు:


మహానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ విశాఖలో సందడి చేశారు.ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్పవానికి వచ్చిన నటికి చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు పోటెత్తారు.నగరంలో కొత్తగా ఓపెన్ చేసిన షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు అభిమానులు ఆమెతో సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు.సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగా మెప్పించడం,ఆపై పలు చిత్రాల్లో నటించి క్రేజీని సొంతం చేసుకుంది.ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అభిమాన జనానికి ఉత్సాహాన్నిచ్చేలా కీర్తి సురేష్ అభివాదం చేస్తూ అలరించి మెప్పించారు.

 

Tags: Keerthy Suresh is buzzing in Visakhapatnam

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.