Natyam ad

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కె.శశాంక

రంగారెడ్డి ముచ్చట్లు:

జిల్లా కలెక్టర్ గా  కె.శశాంక గురువారం  బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో  నూతన జిల్లా పాలనాధికారికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ శశాంక  అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అధికారులు   కలెక్టర్ కు పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు.

Post Midle

Tags: Keshashanka, who has taken over the charge of Rangareddy District Collector

Post Midle