పుంగనూరు ఎంఈవోగా కేశవరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
మండల విద్యాశాఖాధికారిగా చౌడేపల్లె ఎంఈవో కేశవరెడ్డిని నియమిస్తూ డీఈవో విజయేంద్రరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పని చేస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి సెలవులో వెళ్లడంతో చౌడేపల్లె ఎంఈవోను పుంగనూరుకు ఇన్ చార్జ్గా నియమించారు.

Tags; Keshav Reddy as Punganur MEO
