హెల్త్ , శానిటేషన్ విభాగంపై కీలక సమావేశం..
తిరుపతి ముచ్చట్లు:
నగరంలోని శానిటైజేషన్ మరియు హెల్త్ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిషనర్ హరిత , కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, నరేంద్ర నాథ్, హెల్త్ ఆఫీసర్ అన్వేష్ , శానిటైజేషన్ సూపర్‌వైజర్ సుమతి , చెంచయ్య పాల్గొన్నారు.

Tags: Key meeting on health sanitation department..
