ఏపీ రెవెన్యూశాఖలో ఉన్నతాధికారుల కీలక ఆదేశాలు

అమరావతి ముచ్చట్లు:

కీలక ఫైళ్లను ప్రాసెస్‌ చేయొద్దన్న స్పెషల్‌ సీఎస్‌.కాంట్రాక్టర్లకు నిధుల విడుదలతో పాటు భూకేటాయింపుల ఫైళ్లను నిలిపివేయాలని ఉత్తర్వులు.రెవెన్యూశాఖ మంత్రి పేషీలోని రికార్డులు ఫైళ్లను జాగ్రత్త పరచాలని అధికారులకు ఆదేశం.బదిలీ ఫైళ్లను కూడా నిలిపివేయాలన్న స్పెషల్‌ సీఎస్‌.ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్‌ సీఎస్‌ రజత్ భార్గవ.

 

Tags:Key orders of higher officials in AP Revenue Department

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *