జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు కెజిబివి విద్యార్థిని

KGBV student to national level kabaddi competitions

KGBV student to national level kabaddi competitions

Date:11/11/2019

రామసముద్రం ముచ్చట్లు:

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు కస్తూరిభా గాంధి బాలికల పాఠశాలకు చెందిన కె.పవిత్ర ఎంపికైనట్లు ఎస్‌వో విజయలక్ష్మి తెలిపారు. ఈనెల 8 నుంచి 10 వరకు గుంటూరు జిల్లా మంగళగిరి జేమ్స్ఇంటర్నేషనల్‌ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్‌ కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు పాఠశాల నుంచి కె.పవిత్ర, బి.శ్రావణి, టి.శ్రావణి, బి.నాగేశ్వరి లు పాల్గొని ప్రతిభ కనబరచడంతో మూడవ బహుమతి సాధించారు. వీరిలో కె.పవిత్ర జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక చేశారు. బాలిక ఎంపిక పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.

మరోసారి ఆధిక్యతను చాటుకున్న దక్షిణ మధ్య రైల్వే  

Tags: KGBV student to national level kabaddi competitions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *