నార్నూర్ మండల కేంద్రంలో ప్రారంభమయిన ఖాందేవ్ జాతర
అదిలాబాద్ ముచ్చట్లు:
అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో ఖాందేవ్ జాతర ప్రారంభంఅయింది. ప్రతి ఏటా పుష్య పౌర్ణమి నాడు జాతర ప్రారంభం అవుతుంది. ఆదివాసీ తోడసం వంశీయుల అరాద్య దైవమైన ఖాందేవ్, పులి, ఎనుగు, ఖమ్, దేవతలకు సంప్రదాయ బద్దంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తోడసం వంశీయుల అడపడుచు మెస్రం నాగోబాయి మొదటిసారి నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కు ఖాందేవ్ దెవతకు పూజలు చేసారు.
Tags: Khandev fair started in Narnoor mandal centre

