నైజీరియాలో 200 మంది పిల్లల కిడ్నాప్

లండన్ ముచ్చట్లు :

 

నైజీరియాలో ఉగ్రవాదులు ఒక పాఠశాలపై దాడి చేసి పిల్లలను అపహరించుకుపోయారు. నైజర్ రాష్ట్రం టేజిన పట్టణంలో బైక్ ల మీద వచ్చిన ఉగ్రవాదులు మొదట పట్టణంలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ప్రజలు భయంతో పరుగులు తీశారు. అనంతరం ముష్కరులు ఒక ఇస్లామిక్ పాఠశాలలో ప్రవేశించారు. దాదాపు రెండు వందల మందిని అపహరించారు. దారిలో కారులో వెళుతున్న వారినీ అపహరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Kidnapping of 200 children in Nigeria

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *