Natyam ad

కిమిడి నాగార్జున నాగార్జున నివాసంలో ప్రెస్ మీట్

చీపురుపల్లి ముచ్చట్లు:

చీపురుపల్లి అసెంబ్లీ అభ్యర్థి గా టిడిపి అధిష్ఠానం కిమిడి కళా వెంకటరావు ను ప్రకటించడంతో టిడిపి జిల్లా అధ్యక్షుడు, చీపురుపల్లి నియోజకవర్గ ఇంఛార్జి కిమిడి నాగార్జున అధ్వర్యంలో రగిలిపోయిన క్యాడర్. టిడిపి అధిష్టానం నా గొంతు కోసింది. పార్టీ తనను నమ్మించి మోసం చేశారు. టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షుడు, చీపురుపల్లి నియోజకవర్గ ఇంఛార్జి పదవులకు రాజీనామా. ఎచర్ల నియోజకవర్గంలో నాయకత్వం వహిస్తున్న కళా కి ఇక్కడేం పని. రెండు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తానని చెప్పిన నాగార్జున. కిమిడి నాగార్జునతో బాటు నియోజకవర్గంలో చీపురుపల్లి, గరివిడి,రకముడిదమ్ మండలాలు టిడిపి అధ్యక్షులు, ఇతర పదవుల్లో వున్న వారు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కిమిడి నాగార్జున ఇంటి ముందు టిడిపి కరపత్రాలు, ఫ్లెక్సీలు నిప్పు పెట్టిన తగలబెట్టిన కార్యకర్తలు. చంద్రబాబు డౌన్ డౌన్….కళా వద్దు…నాగార్జున ముద్దు అంటూ నినాదాలు.

 

Post Midle

Tags:Kimidi Nagarjuna Press meet at Nagarjuna residence

Post Midle