ఫ్రీ మిల్క్ విత్‌మిల్లెట్స్ లో   కిమీరా అంబటికి డాక్టరేట్‌

పుంగనూరుముచ్చట్లు:

శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో హోమ్  సైన్స్ విభాగంలో మండలంలోని పెద్ద అలసాపురంకు చెందిన కిమీరా అంబటికి డాక్టరేట్‌ను బుధవారం ప్రధానం చేశారు. విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కెవి.సుచరిత ఆధ్వర్యంలో కిమీరా అంబటి ఫార్ములేషన్‌, స్టాండరైజేషన్‌ అండ్‌ డెవలెప్‌మెంట్‌ ఆఫ్‌ ల్యాక్టోస్‌ ఫ్రీ మిల్క్ విత్‌మిల్లెట్స్ అండ్‌ ఇట్స్ ఎఫెక్ట్ అన్‌గ్రోత్‌ ఇన్‌ అల్‌బినోరాట్స్ అనే అంశంపై పరిశోదన వ్యాశాలను అందజేశారు. ఈ వ్యాశాలను జాతీయ , అంతర్జాతీయ పరిశోదన జర్నల్స్ లో  ప్రచురించడం జరిగింది. దీనిపై కిమీరా అంబటికి డాక్టరేట్‌ లభించింది. ఈ సందర్భంగా అధ్యాపకులు, తల్లిదండ్రులు , బందుమిత్రులు ఆమెను అభినందించారు.

 

Tags: Kimira Ambati’s doctorate in free milk with millets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *