ధరణి……లోఒకే ఒక్కడు ధరణి కుమార్ ……శభాష్

సదుం ముచ్చట్లు

Date:1/9/2018

ధరణి……లోఒకే ఒక్కడు ధరణి కుమార్ ……శభాష్ సదుం మండలంలో జరుగుతున్న గ్రామ సచివాలయ పరీక్షలకు హాజరవుతూ రోడ్డు ప్రమాదంలో హేమలత అనే విద్యార్థిని గాయపడింది .ఈ విషయం తెలుసుకున్న పుంగనూరు నియోజకవర్గం సదుం మండల ఎస్సైధరణి ధర పెను బాకు , తన సిబ్బందితో కలిసి ఆ విద్యార్థిని కుర్చీలో కూచో బెట్టుకుని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి .పరీక్ష రాయించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా పలువురు పోలీసుల చర్యలను ప్రశంసిస్తున్నారు ..

Tags:Kind heart police Dharani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *