చౌడేపల్లె తహశీల్దార్‌గా మాధవ రాజు

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మండల తహశీల్దార్‌గా మాధవరాజు ఆదివారం బ్యాధ్యతలు చేపట్టారు. ఈయన పుంగనూరు మండల డెప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తూ పదోన్నతిపై చౌడేపల్లెకు వచ్చారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులందరికీ లబ్దిచేకూరేలా కృషిచేస్తామన్నారు. నవరత్నాల్లో భాగంగా రెవెన్యూ సేవలను సకాలంలో కల్పించి తమ దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్క్రరిస్తామన్నారు. ప్రభుత్వ ఆశయ సాధనే లక్ష్యంగా సిబ్బంది, ప్రజాప్రతినిథులు, ప్రజల సహకారంతో కలిసి పనిచేసి జిల్లాలో చౌడేపల్లె మండలానికి గుర్తింపు తెస్తామన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: King Madhava as the Tahsildar of Choudepalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *