గంటల వ్యవధిలో ‘కిసాన్ క్రెడిట్ కార్డు’

అమరావతి ముచ్చట్లు:

బ్యాంకుల నుంచి రైతులు సులభంగా రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. సాధారణంగా ఈ కార్డు కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరగడం, కార్డుల కోసం ఎదురుచూడడం జరిగేది. అయితే బ్యాంకుకు రాకుండానే ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకునే సౌకర్యాన్నియూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఫెడరల్‌ బ్యాంకు కల్పిస్తోంది. దీని ద్వారా కేవలం కొన్ని గంటల్లోనే కార్డులు జారీ అవడమే గాకుండా నేరుగా ఇంటికే రానున్నాయి. దీని ద్వారా గరిష్టంగా రూ.3లక్షల వరకు రుణం అందనుంది.

 

Tags: ‘Kisan Credit Card’ within hours

Leave A Reply

Your email address will not be published.