మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డినుకలిసి కిషోర్‌బాబు
చౌడేపల్లె ముచ్చట్లు:
మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పివి. మిథున్‌రెడ్డిలను యువకాపు నాడు రాష్ట్ర్య ధ్యక్షుడు మిద్దింటి కిషోర్‌బాబు శుక్రవారం తిరుపతిలో మంత్రి స్వగృహంలో కలిశారు. అక్కడ కిషోర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు కిషోర్‌కు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి ఇద్దరనుంచి ఆశీర్వాదం పొందారు. ఆయన వెంట మాజీ ఏఎంసీ డైరక్టర్ రాజేష్,ప్రదీప్‌రాజు, సర్పంచ్ మహేష్, హేమంత్‌కుమార్, ఆనందాచార్యులు, వంశీ, రాము,తదితరులున్నారు.
Tags: Kishore Babu with Minister Peddireddy and MP Mithun Reddy